మనం మన సంప్రదాయాన్నీ, మన సంస్కృతనీ ఎలాగైతే పండగలను చేసుకోవాలని ఆరాటపడతామో, అందులో పదోవంతు – “నా దేశం” అన్న భావనలో ఉంటే, ఎందుకు ఈ దినోత్సవాలు? అన్న విషయం అర్థమౌతుందని నా అభిప్రాయం. స్వతంత్ర్యం అంటే ఏమిటి? దేశమంటే ఏమిటి? ఈదేశాన్ని ప్రేమిస్తే తక్కిన దేశాల్ని ద్వేషించాలా? దేశమా – మానవత్వమా? అనికాదు , దినోత్సవాలు ద్వార గత స్ముతులను జ్ఞాపకం చేసుకోవడమే . చరిత్ర తెలుసు కొని మన జీవిత విధానము సరియైన మార్గం లో సాగించడమే నా అభిప్రాయము.
Thursday, October 7, 2010
World Deaf Day , ప్రపంచ వినికిడి మెరుగు పరిచే దినోత్సవం
వరల్డ్ డెఫ్ డే -- సెప్టెంబర్ 23 న .
సమాజము లో చెవిటి వారు అంటే చిన్నచూపు , హేలన చేసే బావన ఉన్న ఈ రోజొల్లో వినికిడి విజ్ఞానము అభివృద్ధి చెంది వారికీ సమాజములో సమాన హోదా , గౌరవ , మర్యాదలు పొందుతున్నారు . చాలామంది చదువు కుంటున్నారు , ఉద్యోగాలు చేసుకుంటున్నారు . ప్రపంచవ్యాప్తము వారికీ ఒక సంఘం ఉండాలన్న ఉద్దేశము తో ..........
ఇటలీలోని రోమ్ లో వరల్డ్ డెఫ్ డే కి 1951 లో రూపకల్పన చేశారు . ఇది అంతర్జాతీయ ప్రభుత్వేతర సెంట్రల్ ఆర్గనైజేషన్ . వినికిడి లేనివారి జాతీయ అసోసియేషన్ లతో కూడి ఉన్నది . ప్రపంచవ్యాప్తం గా ఈ సంస్థలో 130 దేశాలు సభ్యత్వం కలిగివున్నాయి . జాతి , దేశము , మతము , లింగ వివక్ష , ఇతత ప్రాధాన్యాలు , భేదాలు లేకుండా ప్రజలందరికీ సమానత్వము , మానవ హక్కులు , గౌరవమర్యాదలు ఒకేమాదిరి ఉండాలన్నది ఈ వరల్డ్ డెఫ్ డే సిద్ధాంతము . దీనిని ఏటా సెప్టెంబర్ 23 న నిర్వహిస్తున్నారు .
సౌంజ్ఞల భాషను ఉపయోగించే వినికిడి లేనివారిపై , వారి కుటుంబము , మిత్రులుపై దృస్తి సారిస్తూ మానవహక్కులపై ఏర్పాటుచేసిన అనేక ఐక్యరాజ్యసమితి సదస్సులకు W.F.D. మద్దతు ఇచ్చినది . ఇది ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో కన్స్ల్టేటివ్ స్థాయి కలిగిఉంది . ఇంకా అనేక అనుబంధ సంస్థలతో బాంధవ్యాలు కలిగిఉంది . ఇంటర్నేషనల్ డిజెబిలిటీ అలయెన్స్ (IDA) లో డబ్ల్యు.ఎఫ్.డి.కి సభ్యత్వం ఉన్నది . సైన్ లాంగ్వేజెస్ స్థాయిని మెరుగుపరచడం , విన్లేనివారికి ఉత్తమ విద్య , సమాచారము , ఇతర సేవల్ని మెరుగుపరచడం , వర్దమాన దేశాల్లో వినికిడిశక్తి లేని వారి మానవహక్కుల్ని మెరుగుపరచడం , ప్రస్తుతం లేని ప్రాంతాలలో డెఫ్ ఆర్గనైజేషన్లు నెలకొల్పడాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశాలు .
డబ్ల్యు.ఎఫ్.డి . నిర్ణయాలు తీసుకునే విభాగము... జనరల్ అసెంబ్లీ ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి జరిగే జనరల్ అసెంబ్లీకి ఇద్దరు వినికిడి లోపము గల ప్రతినిధులను పంపేహక్కు ప్రతి సాధారణ సభ్యదేశానికీ ఉంటుంది . W.F.D కి యునైటెడ్ నేషన్స్ లో బి-కేటగిరి స్టేటస్ ఉంది . ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (E.N.C) రీజినల్ కమీషన్లు అయిన ఎకనామిక్ కమీషన్ ఫర్ ఆఫ్రికా (ఇసిఎ), ఎకనామిక్ కమీషన్ ఫర్ యూరఫ్ (ఇసిఇ ), ఎకనామిక్ కమీషన్ ఫర్ ల్యాటిన్ అమెఇకా అండ్ ది కరిబియన్ (ఇసిఎల్ ఎసి ) , ఎకనామిక్ అండ్ సోషల్ కమీషన్ ఫర్ వెస్టరన్ ఏసియా(ఎ ఎస్ సి డబ్ల్యూఎ ) , యునెస్కో , ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ , వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ , వరల్డ్ బ్యాంక్ , కౌన్సిల్ అఫ్ యూరఫ్ం ల వంటి గ్రూపులకు డబ్ల్యు .ఎఫ్.డి ప్రాతినిధ్యము వహిస్తోంది . సలహాలు సూచనలు ఇస్తూఉంటాయి .
ఇండియాలో సుమారు 60 మిలియన్లు చెవిటివారు ఉన్నారు . పురుషులకు స్త్రీలకు వేర్వేలు ఆర్గనైజేషన్లు ఉన్నాయి . ఉదా. Delhi foundation of Deaf women , Madras foundation of Deaf Women . సెప్టెంబర్ 26 న " డే ఒఫ్ ది డెఫ్ " ఇండియాలో జరుపుకుంటారు .
చెవిటి వారికి ఆటలకు ఎమీతక్కువలేదు . ఎన్నో స్పోర్ట్స్ అసోషియేషన్లు ఉన్నాయి . ఉదా: " All India sports council of thd Deaf " , All India Cricket association of the Deaf" , "Delhi sports council for the Deaf" . మున్నగునవి .
ఎన్నో చెవిటి , మూగ స్కూల్స్ ఉన్నా్యి. మూగవారికి ప్రత్యేక సైన్ లాంగ్వేజ్ ఉన్నది .
2001 జనాభా లెక్కలు ప్రకారం, ఇండియాలో 2.19 కోట్ల మంది వికలాంగులు ఉన్నారు. వారు మొత్తం జనాభాలో 2.13% ఉన్నారు. వీరిలో కంటికి, వినికిడికి, మాట, లోకోమోటారు మరియు మానసిక సంబంధమైన వైకలాల్ని కలిగి ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో 75% మంది వికలాంగులు ఉన్నారు, వికలాంగులలో 49 % అక్షరాస్యులు ఉన్నారు మరియు 34% మాత్రమే పనిచేస్తున్నారు. ఇంతకుముందు వైద్య పునరావాసానికి ప్రాముఖ్యత నిచ్చేవారు, మరి ఇప్పుడు సామాజిక పునరావాసానికి ప్రాముఖ్యతనిస్తున్నారు.
జనాభా లెక్కలు, ఇండియా 2001 ప్రకారం, వికలాంగుల డేటా
కదలిక 28%
చూపు 49%
వినికిడి 6%
మాట 7%
మానసిక 10%
ఉత్పాదక స్థానం: 2001 జనాభా లెక్కలు, ఇండియా
జాతీయ మోతాదు సర్వే సంస్థ (ఎన్ ఎస్ ఎస్ ఒ) 2002 ప్రకారం వికలాంగుల డేటా
కదలిక 51%
చూపు 14%
వినికిడి 15%
మాట 10%
మానసిక 10%
ఉత్పాదక స్థానం: జాతీయ మోతాదు సర్వే సంస్థ, 2002
ప్రభుత్వ పథకాలు
కొనుగోలు / ఫిట్టింగులలో సహాయోపకారణాలు మరియు ఉపకరణాలను వికలాంగులకు కల్పించ డానికి సహాయం ( ఎ డి ఐ పి పథకం ) వైకలాంగిక ప్రభావాన్ని తగ్గించి మరియు ఆర్థిక స్తోమతని పెంచి వారి భౌతిక, సామాజిక మరియు శాస్త్రీయంగా తయారు చేసిన, నూతనమైన ప్రమాణాలు గల సహాయోపకరణాలు మరియు ఉపకరణాలు, అవసరమైన వికలాంగులకు కొనుగోలు చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఈ పథకం క్రింద, సరఫరా చేసిన సహాయోపకరణాలు మరియు ఉపకరణాలపై ఐ ఎస్ ఐ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టేండర్డ్) మార్క్ ఉండాలి.
ఎ డి ఐ పి పథకం క్రింద, మొత్తం సహాయం మరియు ఆదాయ పరిమితి ఈ క్రింద ఇవ్వబడింది.
మొత్తం ఆదాయం మొత్తం సహాయం
(i) నెలకి 6500 రూపాయల వరకు (i) సహాయోపకరణాల/ ఉపకరణాల
మొత్తం ధర
(ii) నెలకి 6501 రూపాయల నుండి (ii) 50% సహాయోప కరణాల/ ఉపకరణాల
10000 రూపాయల వరకు మొత్తం ధర
స్వంచ్ఛంద సేవా సంస్థలు (ఎన్ జీ ఓ) , ఈ మంత్రిత్వశాఖ క్రింద ఉన్న జాతీయ సంస్థలు, కృత్రిమ అవయవాలు తయారు చేసే సంస్థ (ఒక భారత ప్రభుత్వ సంస్థ)ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
వికలాంగులకు జాతీయ ఫింఛను పథకం :
వికలాంగులకు జాతీయ ఫింఛను పథకం క్రింద, మెట్రిక్ తరువాత ఒక సంవత్సరం కన్నా ఎక్కువ ఉండే ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ కోర్సులు చదువుకోడానికి ప్రతి సంవత్సరం 500 క్రొత్త ఫింఛనులు ఇస్తారు. అయినప్పటికి, మెదడుకు సంబంధించిన పక్షవాతము, మానసిక మాంద్యము, ఒక్కటి కన్నా ఎక్కువ వైకల్యాలు మరియు అధిక లేదా త్రీవ్రమైన చెవుడు ఉన్న విద్యార్థుల విషయంలో 9 వ తరగతి నుండి చదువుకోడానికి విద్యార్థి ఫింఛన్లు ఇస్తారు. ఫింఛన్ల కొరకు ధరఖాస్తుల్ని తీసుకోనే ప్రకటనల్ని ప్రముఖ జాతీయ/ ప్రాంతీయ వార్తా పత్రికలలో జూన్ నెలలో ఇస్తారు మరియు మంత్రిత్వ శాఖ వైబ్ సైట్ లో కూడా పెడతారు. ఈ పథకానికి విస్తారమైన పబ్లిసిటీ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాల్ని / కేంద్రపాలిత ప్రాంతాల్ని కూడా అభ్యర్ధించడం జరిగింది.
40% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉండి, వారి నెలసరి ఆదాయం 15000 రూపాయలకన్నా ఎక్కువ లేని విద్యార్థులకి ఈ ఫింఛను తీసుకోవడానికి అర్హత కలదు. గ్రేడ్యుఏట్ మరియు పోస్టు గ్రేడ్యుఏట్ లెవెల్ టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు పగటిపూట చదివేవారికి నెలకి 700 రూపాయల ఫింఛను మరియు వసతి గృహాలలో చదివే విద్యార్థులకు నెలకి 1000 రూపాయల ఫింఛను ఇస్తారు. డిప్లోమో మరియు సర్టిఫికెట్ లెవెల్ ప్రొఫెషనల్ కోర్సులు పగటిపూట చదివేవారికి విద్యార్థి ఫింఛను లేదా నెలకి 400 రూపాయలు మరియు వసతి గృహాలలో చదివే విద్యార్థులకు నెలకి 700 రూపాయల ఫింఛను ఇస్తారు. ఈ ఫింఛను ఇవ్వడమే కాకుండా, సంవత్సరానికి 10,000 రూపాయల వరకూ కోర్సు ఫీజుని విద్యార్థులకు ఇస్తారు. ఈ పథకం క్రింద గ్రుడ్డి మరియు చెవిటి గ్రేడ్యుఏట్ మరియు పోస్టు గ్రేడ్యుఏట్ విద్యార్థులకి (ప్రొఫెషనల్ కోర్సు చదువు తున్న) ఎడిటింగు సాఫ్ట్ వేరుతో పాటు కంప్యూటర్ కొరకు మరియు మెదడుకి సంబంధించిన పక్ష వాతము ఉన్న విద్యార్థులకి సపోర్టు ఏక్సెస్ సాఫ్ట్ వేరు కొరకు ఆర్థిక సహాయం చేస్తారు.
జాతీయ సంస్థలు / అఖిలస్థాయి సంస్థలు
వికలాంగులకు అధికారమిచ్చే పోలసీకి అనుగుణంగా మరియు వారి పలు పరిమాణాల సమస్యల్ని ప్రభావితం చేయడానికి ఈ క్రిందనిచ్చిన జాతీయ సంస్థలు/అఖిలస్థాయి సంస్థలు ప్రతి పెద్ద వైకల్యం ఉన్న ప్రాంతంలో పెట్టారు.
* దృష్టి లోపముగల వారికి జాతీయ సంస్థ, డెహరాడూన్
* ఎముకల లోపముగల వారికి జాతీయ సంస్థ, కలకత్తా
* వినికిడి లోపముగల వారికి ఆలి యవర్ జంగ్ జాతీయ సంస్థ, ముంబాయి
* మానిసిక లోపముగల వారికి జాతీయ సంస్థ, సికింద్రాబాద్
* పూనరావాస అభ్యాసం మరియు రీసెర్చ్ జాతీయ సంస్థ, కటక్
* వికలాంగుల సంస్థ, క్రొత్త ఢిల్లీ
* ఒకటి కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారికి అధికారం కొరకు జాతీయ సంస్థ ( ఎన్ ఐ ఇ పి ఎమ్ డి ), చెన్నై
- ======================================
Subscribe to: Post Comments (Atom)
Index
- Aids Day (world--ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ) (1)
- AISF formation day (1)
- All fools Day (1)
- Amnesty International day (1)
- Anglo-Indian Day (1)
- Annamayya Jayanthi (Birthday)in telugu. (1)
- Anti Smoking Day (1)
- AntiLeprosy Day (1)
- April 1st (1)
- April fool (1)
- Architecture Day (1)
- Armed forces Flag Day (1)
- Asthma Day (1)
- Ati-Ragigng Day (1)
- Bal Vikash Day (1)
- Balanced Diet Day (1)
- Birthday of SankaraCharyulu (1)
- Blood pressure prevention day(Hypertension Day) (1)
- Border Security Force Day (1)
- Boxing day (1)
- Breast feeding week Celebration (1)
- Buddha Jayanthi (1)
- Cancer Day (1)
- Child protection day(చైల్డ్ ప్రొటెక్షన్ డే) (1)
- Child rights and you Day (1)
- Child Rights Convention Day (1)
- Children's Day (1)
- Children's Day of BroadCasting Day (1)
- Civil Aviation Day (1)
- closing Day of Telegraph in India (1)
- Commonwealth Day (1)
- Computer injuries Awareness day (1)
- Cosmonaut Day (1)
- Customs Day (International) (1)
- Dhanvantari birth day (1)
- Doctors Day (1)
- Dr.B.C.Roy (1)
- Earth Day (1)
- Engineers Day (1)
- Father's Day (1)
- Filaria prevention Day (National) (1)
- First Indian Talky film release day (1)
- First-Aid Day (1)
- Flag Day of India (1)
- Forest day celebrations (1)
- Friendship Day (1)
- Frist Andhra meet of 100 years (1)
- Gandhi Birth day (1)
- Global Hand washing Day (1)
- Happiness Day (1)
- Happy New year day (1)
- Hindi Language Day (1)
- Hiroshima (1)
- Homeguards Day (1)
- Homeopathi Day (1)
- Indian Airforce Day (1)
- Indian Army Day (1)
- Indian Coast guard day (1)
- Indian congres formation day (1)
- Indian National Epilepsy Day-జాతీయ ఎపిలెప్సీ డే (1)
- Indian National Science Day (1)
- Indian National Senior Citizens Day (1)
- Indian Navy Day (1)
- International Animal Protection Day (1)
- International Anti-Corruption Day (1)
- International Biodiversity Day (1)
- International child Abuse prevention day (1)
- International childrens day (1)
- International Dance Day (1)
- international day for persons with Disabilities (1)
- International Day for the Elimination of Violence agaist Women (1)
- International Day of Action for Women health (1)
- international day of Conservation of Natural Resources (1)
- International Day of Peace (1)
- International Day of the Family (1)
- International Flying-Birds Day (1)
- International girls child Day (1)
- International hot and spicy food day (1)
- International Human Rights Day (1)
- International Joke Day (1)
- International Justice Day (1)
- International Literacy Day (1)
- International Men's Day (1)
- International mother earth day (1)
- International Non-Violence Day (1)
- International Students Day (1)
- International Tea Day (1)
- International volunteer Day (1)
- International Women's Day (1)
- International Youth Day (1)
- InternationalDayAgainstDrugAbuse (1)
- Iodine awareness day (1)
- Jaanapada KaLala Dinotsavam (1)
- James Bond (1)
- Kids Day (1)
- Languages in India (1)
- Left Handers Day (1)
- Louis-Braille birth day-అంధులకు వెలుగు లూయీ బ్రెయిలీ జయంతి (1)
- Malaria Prevention Day (1)
- Marriage Day (1)
- Martyrs Day (1)
- May Day (1)
- Mehar Baba birth day (1)
- Michel angelo BirthDay (06 Mar 2011 ) (1)
- Mother's Day (1)
- Mother-in-law Day (1)
- motherMilk bank (1)
- Mothertongue day (1)
- Muky film exbition day (1)
- N.C.C. Day (1)
- N.T.Ramarao Birthday (1)
- National (India) press Day (1)
- National Blood Donation Day (1)
- National Farmers Day - జాతీయ రైతు దినోత్సవం (1)
- National Film (Cinema) Day (1)
- National Fuel Conservation Day (1)
- National Heart Replacement Surgery Day (1)
- National Law Day (1)
- National Mathematics Day (1)
- National Ocupational safety day (1)
- National Technology Day (1)
- National Voters Day (1)
- National youth Day Celebrations (1)
- News papers Day (1)
- No Tobaco Day (1)
- Non-Violence Day(international) (1)
- Nurses Day(world) (1)
- Olympic Day (1)
- Ozone protection Day (1)
- padma Awards celebrations (1)
- Parents Day (1)
- Patriotic Day (1)
- Pet Animals Day (1)
- police-martyrs-day (1)
- Post card Day (1)
- Pregnancy awareness week (1)
- Radhasaptami (1)
- Radio broadcasting Day (1)
- RedCross Day (1)
- Remembrance Day . Poppy Day (1)
- Republic Day (1)
- Right to Information Day (1)
- Rose Day (1)
- Sankara Jayanthi (1)
- Sanskrit Language Day (1)
- sea day (1)
- Sir Arthur Cotton Birth day (1)
- Sri Chaitany Jayanthi (1)
- Sri Ramakrishna Paramahamsa Birth Day (1)
- Sun day-celebrations (1)
- Sweetest Day (1)
- Taekwondo day (1)
- Teachers' Day (1)
- Teenage (1)
- Teenagers Day (1)
- Telugu Academy day (1)
- Telugu Cinema Birthday (1)
- Telugu Cinema Day Celebration (1)
- Telugu Language Day (1)
- Telugu StageDrama Day (1)
- Twins Day (1)
- Tyagaraju Birth day celebrations (1)
- U.T.F formation Day (1)
- UNICEF day (1)
- United Nations Development Program Day (1)
- United nations Organization Day (1)
- Valentine Day (1)
- veterinary doctors day (1)
- Womens Friendship Day (1)
- World Animal Day (1)
- World Arthritis Day (1)
- World blindness Day (1)
- World Blood donors Day (1)
- World Brain Tumour Day (1)
- World Coconut Day (1)
- World Consumers protection Day (1)
- World COPD. Day-ప్రపంచ సి.ఒ.పి.డి. డే (1)
- World Day of Remembrance for Road Trafic Victims (1)
- World Deaf Day (1)
- World Diabetic Day- ప్రపంచ మధుమేహ దినం-మధుమేహ దినోత్సవం (1)
- World Drug Addiction protest day (1)
- World Egg Day (1)
- World first elected Prime minister day (1)
- world fisheries day (1)
- World Food day celebration (1)
- World Handicaped people Day (1)
- World Happiness day (1)
- World Head injury Awareness Day (1)
- world health day (1)
- World Heart Day (1)
- World Kidney Day (1)
- World Kindness Day (1)
- World Kissing Day (1)
- world Laughter Day (1)
- World Liver day (1)
- world marriage Day. పెళ్ళి దినోత్సవం (1)
- World Mental Health Day (1)
- World Milk Day (1)
- World Mother milk Day (1)
- World Music Day (1)
- World no diet day (1)
- World Obesity Controle Day (1)
- World Old age people Day (1)
- World Osteporosis Day (1)
- World Photography Day (1)
- World Population Day (1)
- World postal Day (1)
- World Potato Day (1)
- world press freedom day (1)
- World Quality Day (1)
- World Radio day (1)
- World Religion Day (1)
- World Sight Day (1)
- World Stage Drama Artists Day (1)
- World Suicidal Prevention Day (1)
- World T.B controle day (1)
- World Telecommunications Day (1)
- World Toilet Day (1)
- World Tolerance Day (1)
- World Tourism Day (1)
- World Vegeterian Day (1)
- World Village Arts Day (1)
- world water day (1)
- World Wetlands Day (1)
- World Whitecane day (1)
- world Writers Day (1)
- worldenvironment day (1)
- worls Ocean Day (1)
- Yoga Week Celebrations (1)
- Zoonosis Day (1)
- అంతర్జాజీతీయ స్త్రీ హంసా వ్యతిరేక దినోత్సవం (1)
- అంతర్జాతీయ నృత్య దినోత్సవం (1)
- అంతర్జాతీయ శాంతి దినోత్సవం (1)
- అంతర్జాతీయ అంధుల ఆసరా దినోత్సవం (1)
- అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం (1)
- అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం (1)
- అంతర్జాతీయ కారము-మసాల ఆహారదినోత్సవం (1)
- అంతర్జాతీయ కుటుంబవ్యవస్థ దినము (1)
- అంతర్జాతీయ చేతులు శుభ్రముగా కడుక్కోనే రోజు (1)
- అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం (1)
- అంతర్జాతీయ జోక్ డే (1)
- అంతర్జాతీయ న్యాయదినోత్సవం (1)
- అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (1)
- అంతర్జాతీయ బాలల అత్యాచార నివారణ దినోత్సవం (1)
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం (1)
- అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం (1)
- అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం (1)
- అంతర్జాతీయ వలసపక్షుల దినోత్సవం (1)
- అంతర్జాతీయ విద్యార్ధుల దినోత్సవం (1)
- అంతర్జాతీయ వైమానిక దినం (1)
- అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం (1)
- అంతర్జాతీయ స్త్రీ ఆరొగ్య పరిరక్షణ దినము (1)
- అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా దినోత్సవం (1)
- అత్తల దినోత్సవం (1)
- అన్నమాచార్య జయంతి(వైశాఖ పౌర్ణమి) (1)
- అమర వీరుల దినం (1)
- అమ్మపాల బ్యాంక్ (1)
- అయోఢిన్ అవగాహనా దినోత్సవం (1)
- ఆంగ్లో ఇండియన్ డే (1)
- ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దినము (1)
- ఆర్కిటెక్చర్ డే (1)
- ఆర్మీ డే (1)
- ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే (1)
- ఆల్ ఫూల్స్డే (1)
- ఆస్తమా దినోత్సవం (1)
- ఇంజనీర్స్ దినోత్సవం (1)
- ఇంటర్నేషనల్ జస్టిస్ డే (1)
- ఇంటర్నేషనల్ టీ డే (1)
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే (1)
- ఇండియన్ కోస్ట్‌గార్డ్ డే (1)
- ఇండియాలో మూయబడిన తంత్రి దినము (1)
- ఉపాధ్యాయుల దినోత్సవం (1)
- ఉమెన్స్ ఫ్రిండ్ షిప్ డే (1)
- ఎన్టీరామారావు జయంతి (1)
- ఎన్.సి.సి. డే (1)
- ఎర్త్ డే (1)
- ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం (1)
- ఏప్రిల్ ఫస్ట్ (1)
- ఐక్య రాజ్య సమితి ప్రగతి పథకం(యు.ఎన్.డి.పి) దినము (1)
- ఐక్యరాజ్య సమితి దినోత్సవం (1)
- ఒలింపిక్ క్రీడల దినోత్సవం (1)
- ఓజోన్ పరిరక్షణ దినం (1)
- కంప్యూటర్ ఇన్జ్యూరీస్ అవేర్నెస్ (అవగాహన) డే (1)
- కవలల దినోత్సవం (1)
- కస్టమ్స్ డే (1)
- కామన్వెల్త్ డే (1)
- కిడ్స్ డే (1)
- కీళ్ళ జబ్బుల నివారణ దినము (1)
- కుష్టువ్యాది నివారణ దినోస్థవం (1)
- క్యాన్సర్ డే (1)
- గర్భిణీలలో అవగాహన వారోత్సవాలు (1)
- గాంధీ జయంతి (1)
- గులాబీ దినోత్సవం (1)
- చిత్తడినేలల దినోత్సవం (1)
- చిల్డ్రన్స్ డే ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ (1)
- చైల్డ్ రైట్స్ అండ్ యు డే (1)
- చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ డే (1)
- జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం (1)
- జాతీయ ఓటర్ల దినోత్సం (1)
- జాతీయ గణిశాస్త్ర దినోత్సవం(మేథమెటిక్స్ డే) (1)
- జాతీయ గుండె మార్పిడి దినోత్సవం (1)
- జాతీయ న్యాయ దినోత్సవం (1)
- జాతీయ పత్రికా దినోత్సవం (2)
- జాతీయ భద్రతా దినోత్సవం (1)
- జాతీయ రక్తదాన దినము (1)
- జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (టెక్నాలజీ డే) (1)
- జాతీయ సినీ దినోత్సవం (1)
- జాతీయ సైన్సు దినోత్సవం (1)
- జూనోసిస్ డే (1)
- జేమ్స్‌బాండ్ జయంతి (1)
- టీనేజర్స్ డే (1)
- డాక్టర్స్ డే (1)
- డెఫ్ డే . (1)
- తల్లిదండ్రుల దినోత్సవం (1)
- తల్లిపాల వారోత్సవాలు (1)
- తియ్యని రోజు (1)
- తెలుగు అకాడమీ ఆవిర్భావ దినోత్సవం (1)
- తెలుగు నాటకరంగ దినోత్సవం (1)
- తెలుగు భాషా దినోత్సవం (1)
- తెలుగు సినిమా జన్మదినం (1)
- తైక్వాండో దినోత్సవం (1)
- తొలి భారతీయ టాకీ విడుదల దినోత్సవం (1)
- త్యాగరాజు జయంతి (1)
- దేశభక్తి దినోత్సవం (1)
- ధరిత్రి దినోత్సవం (1)
- ధూమపాన వ్యతిరేక దినోత్సవం (1)
- నర్సుల దినోత్సవం(ప్రపంచ) (1)
- నాటక రంగ దినోత్సవం (1)
- నేడు అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం (1)
- నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం (1)
- నేడు రైట్ టూ ఇన్ఫర్మేషన్ డే (1)
- నో టొబాకో డే (1)
- పద్మ అవార్డుల ప్రధానోత్సవం (1)
- పెంపుడు జంతువుల దినోత్సవము (1)
- పేరెంట్స్ డే (1)
- పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (1)
- పోషకాహార దినోత్సవం (1)
- పోస్టుకార్డు దినోత్సవం (1)
- ప్రండ్షిప్ డే (1)
- ప్రథమాంధ్ర మహాసభ శతజయంతి (1)
- ప్రధమ చికిత్స దినము (1)
- ప్రపంచ మతము దినము (1)
- ప్రపంచ అంధత్వ నివారణ దినోత్సవం (1)
- ప్రపంచ అహింసా దినోత్సవం (1)
- ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం (1)
- ప్రపంచ ఆనంద దినము (1)
- ప్రపంచ ఆనంద దినోత్సవం (1)
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (1)
- ప్రపంచ ఆర్త్థ్రెటిస్ దినం (1)
- ప్రపంచ ఆస్టియోపోరొసిస్ దినం (1)
- ప్రపంచ ఆహార దినోత్సవం (1)
- ప్రపంచ ఉపవాస దినోత్సవం (1)
- ప్రపంచ కవితా దినోత్సవం (1)
- ప్రపంచ కార్మికుల దినోత్సవం (1)
- ప్రపంచ కాలేయం దినము (1)
- ప్రపంచ కాస్మోనట్ ల దినం (1)
- ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం (1)
- ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (1)
- ప్రపంచ క్షయ నివారణ దినం (1)
- ప్రపంచ గుడ్డు దినోత్సవం (1)
- ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం (1)
- ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం (1)
- ప్రపంచ జంతువుల హక్కుల దినం (1)
- ప్రపంచ జనాభా దినోత్సవం (1)
- ప్రపంచ జానపద కళల దినోత్సవం (1)
- ప్రపంచ టెలీకమ్యూనికేషన్ల దినం (1)
- ప్రపంచ తపలా దినోత్సవం (1)
- ప్రపంచ తల గాయాల ప్రమాదాల అవగాహన దినము (1)
- ప్రపంచ దయాగుణ దినము (1)
- ప్రపంచ దృస్టిదినోత్సవం (1)
- ప్రపంచ నవ్వుల దినోత్సవం (1)
- ప్రపంచ నీటి దినోత్సవం (1)
- ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం (1)
- ప్రపంచ పర్యాటక దినోత్సవం (1)
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం (1)
- ప్రపంచ పశువైద్యుల దినోత్సవం (1)
- ప్రపంచ పాలదినోత్సవం (1)
- ప్రపంచ బాలల దినోత్సవం (1)
- ప్రపంచ మత్స్యకార దినోత్సవం (1)
- ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (1)
- ప్రపంచ ముద్దుల దినోత్సవం (1)
- ప్రపంచ రంగస్థల దినోత్సవం (1)
- ప్రపంచ రక్తదాతల దినోత్సవం (1)
- ప్రపంచ రేడియో దినోత్సవం (1)
- ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం (1)
- ప్రపంచ వయోధికుల దినోత్సవం (1)
- ప్రపంచ వికలాంగుల దినోత్సవం (1)
- ప్రపంచ వినికిడి మెరుగు పరిచే దినోత్సవం (1)
- ప్రపంచ వినియోగదారుల దినము (1)
- ప్రపంచ వివాహ దినోత్సవం (1)
- ప్రపంచ వూబకాయ నియంత్రణ దినం (1)
- ప్రపంచ శాఖాహార దినోత్సవం (1)
- ప్రపంచ సంగీత దినోత్సవం (1)
- ప్రపంచ సహన దినోస్థవం (1)
- ప్రపంచ హృదయ దినోత్సవం (1)
- ప్రపంచం తొలి మహిళా ప్రధాని ఎన్నికైన రోజు (21 జూలై 1960) (1)
- ప్రేమికుల రోజు (1)
- ఫాదర్స్ డే (1)
- ఫైలేరియా నివారణ దినోత్సవం (1)
- ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా (1)
- బంగాళదుంప దినోత్సవం (1)
- బాక్సింగ్ డే (1)
- బాలల దినోత్సవం (1)
- బాలల హక్కుల పరిరక్షణ దినం (1)
- బాలవికాస్ దినోత్సవం (1)
- బుద్ద జయంతి (1)
- భారత జాతీయ కాంగ్రెస్ (స్థాపన)దినోత్సవం (1)
- భారత నౌకాదళ దినోత్సం (1)
- భారత వాయుసేన దినోత్సవం (1)
- భారత సైనిక దినోత్సవం (1)
- భారతదేశము లో యువజన దినోత్సవాలు (1)
- భారతదేశ్ భాషల లెక్క (1)
- భారత్ - గణతంత్ర దినోత్సవం (1)
- భారత్ జాతీయ వృద్ధుల దినోత్సవం (1)
- భూమాత దినం (1)
- మదర్-ఇన్-లా డే (1)
- మదర్స్ డే (1)
- మలేరియా నిర్మూలన దినోత్సవం (1)
- మహిళా స్నేహితుల దినోత్సవం (1)
- మాతృభాషా దినోత్సవము (1)
- మూగ సినిమాల(మూకీ )చలనచిత్ర ప్రదర్శన దినము (1)
- మెహర్ బాబా జయంతి (1)
- మే డే (1)
- మైకెల్ ఏంజిలో జయంతి (1)
- యవ్వనము (1)
- యాంటీ ర్యాగింగ్ డే (1)
- యువజన దినోత్సవం(అంతర్జాతీయ) (1)
- యూటీఎఫ్ ఆవిర్భావ దినము . (1)
- యూనిసెఫ్ దినోత్సవం (1)
- యోగా వారోత్సవాలు (1)
- రక్తపోటు నియంత్రణ దినోత్సవం (1)
- రథ సప్తమి (1)
- రహదారి ప్రమాద మరణాల సంస్మరణ దినము (1)
- రామకృష్ణ పరమహంస జయంతి (1)
- రిమంబరెన్స్ డే (1)
- రేడియో ఆవిష్కరణ దినము (1)
- రైతన్నల దినోత్సవం (1)
- లెఫ్ట్ హేండర్స్ డే (1)
- వనమహోత్సవం (1)
- వరల్డ్ టాయిలెట్ డే (1)
- వరల్డ్ టాలరెన్స్ డే (1)
- వరల్డ్ నో డైట్ డే (1)
- వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే (1)
- వరల్డ్ మిల్క్ డే (1)
- వరల్డ్ రెలిజిన్ డే (1)
- వరల్డ్ లివర్ డే (1)
- వరల్డ్ కిడ్నీ డే (1)
- వరల్డ్ ఫ్యామిలీ డే (1)
- వరల్డ్ రెడ్‌క్రాస్ డే (1)
- వరల్ద్ క్వాలిటీ డే (1)
- విమానయాన దినోత్సవం (1)
- శంకరాచార్యులు జయంతి (1)
- శిశు సంరక్షణ దినము (1)
- శ్రీ చైతన్య జయంతి (1)
- శ్రీ ధన్వంతరీ జయంతి (1)
- సంస్కృత భాషాదినోత్సవం (1)
- సమాచార హక్కు దినోత్సవం (1)
- సరిహద్దు బద్రతాదళ దినోత్సవము (1)
- సర్ ఆర్థర్ కాటన్ జయంతి (1)
- సాగర దినోత్సవం (1)
- సివిల్ ఏవియేషన్ డే (1)
- సూర్యదినోత్సవం (1)
- స్నేహితుల దినోత్సవం (1)
- స్వీటెస్ట్ డే (1)
- హిందీ భాషా దినోత్సవం (1)
- హిరోషిమా డే (1)
- హృద్రోగ నివారణా దినోత్సవం (1)
- హోంగార్డుల దినోత్సవం (1)
- హోమియోపతి డే (1)
- హ్యాపినెస్ డే (1)
- హ్యాపీ న్యూ ఇయర్స్ డే (1)
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .